Digitized Worksheets - Key - Answerscript

Class-wise, Unit-wise and Segment-wise Digitized Worksheets

Immediate Results with Key and complete answer script

����CLICK HERE����

6th Class English Worksheets

7th Class English Worksheets

8th Class English Worksheets

9th Class English Worksheets

10th Class English Worksheets

May 21, 2016

Phonetics ధ్వారా English words ఉచ్చరణ నేర్చుకోవడం రెండవ భాగం
Introduction to Phonetics Part - 2 
మొదటి భాగంలో Short Vowel Sounds గురించి పరిచయం చేసుకున్నాము కాదా. మరోక సారి మొదటి భాగాన్ని చదవాలంటే Click చేయండి: Part-I మొదటి భాగం

Long Vowels: (5)
ఇవి తెలుగులో దీర్ఘాలుగా ఉంటాయి. Short Vowels కన్నా ఎక్కువ సమయం పలకాల్సి ఉంటుంది.
IPA Symbol
Word examples  with Transcription
/i:/
Need /ni:d/
Beat /bi:t/
Team /ti:m/
Clean /kli:n/
Meet /mi:t/
/ɜ:/
Third /θɜ:rd/
Turn /tɜ:rn/
Worse /wɜ:rs/
World /wɜ:ld/
Word /wɜ:rd/
/a:/
Glass /glɑːs/
Half /hɑːf/
Car /kɑː r /
Calm /kɑːm/
Hard /hɑːd/
/ɔ:/
Talk /tɔːk/

Law /lɔː/

Bored /bɔːd/

Lawn /lɔːn/

Caught /kɔːt/
/u:/
Food /fuːd/   (ఫూడ్)
Boot /buːt/
Lose /luːs/
Gloomy /gluː.mI/
Fruit /fruːt/
Routine /ruːtiːn/

.   /i:/ ఇది ‘ఈ‘ శబ్దం లాంటిది. గుణింతాలలో ‘గుడి దీర్ఘం‘ లాంటిది.
Meet /mi:t/

2.   /ɜ:/ ఇది ‘ఆ‘ శబ్దం లాంటిదే కానీ గొంతు నుండి పలకాల్సి ఉంటుంది. Turn /tɜ:rn/

3.   /a:/ ఇది ‘ఆ‘ శబ్దం లాంటిది. గుణింతాలలో ‘దీర్ఘం‘ లాంటిది. Car /kɑː r /
4.   /ɔ:/ ఇది ‘అ‘ శబ్దానికి ‘ఒ‘ శబ్దానికి మధ్యగా ఉంటుంది. గొంతులో నుండి పలకాలి. Bored /bɔːd/
5.  /u:/ ఇది ‘ఊ‘ శబ్దం. గుణింతాలలో ‘కొమ్ముదీర్ఘం‘ లా ఉంటుంది. Boot /buːt/


·       Dictionary లో కొన్ని words కి Phonetic Transcription ను పరిశీలించండి.

Latest Updates

Class 10

Class 7

Class 6

Class 1-5

Download Text Books n others

Grammar

Vocabulary

Phonemes

Discourse

EXERCIES FA's SA's

Project Work

SPOKEN ENGLISH MATERIAL

6th to 10th TELUGU PADYA PAATAALU

Children's Work

Top