22 May 2016

Phonetics ద్వారా English words ని correct గా ఉచ్చరించడం ఎలా? మూడవ భాగం






మొదటి భాగంలో Short Vowel Sounds గురించి పరిచయం చేసుకున్నాము. అలాగే రెండవ భాగంలో Long Vowel Sounds గురించి పరిచయం చేసుకున్నాము. మరోక సారి మొదటి భాగాన్నిలేదా రెండద భాగాన్ని చదవాలంటే Click చేయండి: Part-I మొదటి భాగం     Part-II రెండవ భాగం

Diphthongs / Gliders: (8)

ఇవి రెండు short vowel sounds కలిసి ఒకదాని పైకి మరోకటి జారుతున్నట్టుగా ఉచ్చరించాల్సి ఉంటుంది. ఉదాహరణకి తెలుగులో అ+ఉ=ఔ మాదిరిగా ఉంటాయి. Short vowel sounds ని గమనిస్తూ ఇవి పలకడానికి ప్రయత్నించండి.

IPA Symbol
Word examples
/ɪə/
near /nɪə/
ear /ɪə/
clear /klɪə/
weird /wɪəd/
appear //əpɪə/
/eə/
here /heə/
air /eə/
care /keə/
bear /beə/
stair /steə/
/ʊə/
cure /kjʊə/
pure /pjʊə/
tour /tʊə/
/eɪ/
face /feɪs/
gate /geɪt/
grace /greɪs/
case /keɪs/
eight /eɪt/
/ɔɪ/
noise /nɔɪz/
employ /implɔɪ/
toy /tɔɪ/
coil /kɔɪl/
oil /ɔɪl/
/aɪ/
my /maɪ/
time /taɪm/
life /laɪf/
high /haɪ/
fly /flaɪ/
wide /waɪd/
/əʊ/
no /nəʊ/
don’t /dəʊnt/
stone /stəʊn/
alone /ələʊn/
hole /həʊl/
/aʊ/
mouth /maʊθ/
house /haʊz/
brown /braʊn/
bow /baʊ/
cow /kaʊ/


·       Dictionary లో మరిన్ని words కి Phonetic Transcription ను పరిశీలించండి.

Latest Updates

Class 10

Class 9

Class 8

Class 7

Class 6

Class 1-5

Download Text Books n others

Grammar

Vocabulary

Phonemes

Discourse

EXERCIES FA's SA's

Project Work

SPOKEN ENGLISH MATERIAL

6th to 10th TELUGU PADYA PAATAALU

Children's Work

Top